
Half Day Schools In Telangana 2025.. తెలంగాణలో ఒంటి పూట బడులు…
Half Day Schools In Telangana: ఈ నెల March 15 నుంచి ఒంటి పూట బడులు (Half Day Schools) ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. Half Day Schools In Telangana 2025.. తెలంగాణలో ఒంటి పూట బడులు… Half Day Schools In Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలం అప్పుడే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది…