
Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు
అరుణాచలం లేదా “అన్నమలై” తమిళనాడు రాష్ట్రంలో ఉంది. Arunachalam Giri Pradhakshina అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు అరుణాచలం గిరి ప్రదక్షిణ మహత్యంఅరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్ని భూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను హరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా…