Half Day Schools In Telangana:
ఈ నెల March 15 నుంచి ఒంటి పూట బడులు (Half Day Schools) ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. Half Day Schools In Telangana 2025.. తెలంగాణలో ఒంటి పూట బడులు…

Half Day Schools In Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలం అప్పుడే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు రోజురోజుకే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి పలు ప్రాంతాల్లో ఎండలు అధిక ఉష్ణోగ్రతను దాటి మరి ఉన్నాయి తెలంగాణలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఈ ఏడాది ఎక్కువ స్థాయిలో నమోదు అవు తున్నాయి ఉష్ణోగ్రతలు.
Half Day Schools In Telangana 2025.. తెలంగాణలో ఒంటి పూట బడులు
Half Day Schools In Telangana
తెలంగాణలో ఒంటి పూట బడులు (Half Day Schools) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది ఒంటిపూట తరగతులలోని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించండి నిర్ణయించింది. ఒంటికోట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.

One thought on “Half Day Schools In Telangana 2025.. తెలంగాణలో ఒంటి పూట బడులు…”